Homeటాప్ స్టోరీస్కేసీఆర్ నీకు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చెయ్

కేసీఆర్ నీకు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చెయ్

Pawan kalyan comments on telangana CM KCRకేసీఆర్ నీకు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చెయ్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . కొంతకాలం క్రితం వరకు కేసీఆర్ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి అవలంభించిన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాగానే ఫ్లేట్ ఫిరాయించాడు పవన్ కళ్యాణ్ . కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు ఆంధ్రప్రదేశ్ లో .

 

- Advertisement -

జగన్ కేసీఆర్ పంచన చేరాడని , అందుకే జగన్ పార్టీ తరుపున ఒక్క ఎం ఎల్ ఏ కూడా ఏపీలో గెలవొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రా వాళ్ళని కేసీఆర్ తిడుతుంటే జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అలాంటి పార్టీ తరుపున ఒక్కరు కూడా గెలవొద్దని అంటున్నాడు పవన్ . ఇక పనిలో పనిగా కేసీఆర్ కు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చేయాలనీ సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్ .

English Title : Pawan kalyan comments on telangana CM KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All