Homeటాప్ స్టోరీస్పాపం ! అఖిల్ సాలిడ్ హిట్ కొట్టేది ఎప్పుడో ?

పాపం ! అఖిల్ సాలిడ్ హిట్ కొట్టేది ఎప్పుడో ?

Once again disappointed Akhil with Mr. majnu అక్కినేని అఖిల్ సోలో హీరోగా నటించిన అఖిల్ , హలో చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో మూడో సినిమా మిస్టర్ మజ్ను అయినా హిట్ అవుతుందా ? అని ఎదురు చూసారు కానీ ఈరోజు విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి పాజిటివ్ టాక్ అంతగా లేదు . దాంతో ఈ సినిమా కూడా యావరేజ్ లేదా ప్లాప్ జాబితాలో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

హీరోగా అఖిల్ మంచి నటనే ప్రదర్శించాడు కాకపోతే సరైన కథ ,కథనం సెట్ కాకపోవడంతో ప్రేక్షకులు నీరసించి పోతున్నారు . వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ కాగా రెండో సినిమా హలో జస్ట్ యావరేజ్ అయ్యింది అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనుకుంటే ఇది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించేలా కనబడటం లేదు దాంతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టేది ఎప్పుడో ! అని ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ .

- Advertisement -

English Title: Once again disappointed Akhil with Mr. majnu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All