Homeగాసిప్స్ఓంకార్ కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్ లు

ఓంకార్ కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్ లు

Omkar
Omkar

బుల్లితెర అన్నయ్య ఓంకార్ కు చుక్కలు చూపిస్తున్నారు హీరోయిన్ లు . రాజుగారి గది హిట్ కావడంతో రాజుగారి గది 2 తీసాడు అయితే అది సూపర్ హిట్ కాదు కానీ ఓ మాదిరి హిట్ అయ్యింది దాంతో ఇప్పుడు రాజుగారి గది 3 తీయడానికి సన్నాహాలు చేసాడు . మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా ని తీసుకోగా మొదట ఒప్పుకొని తర్వాత తప్పుకుంది దాంతో ఖంగుతిన్న ఓంకార్ కాజల్ అగర్వాల్ ని సంప్రదించాడట .

కాజల్ అగర్వాల్ కూడా మొదట ఒప్పుకుంది కానీ రెమ్యునరేషన్ దగ్గర పేచీ పెట్టడంతో షాక్ అయ్యాడు , దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది . పలువురిని సంప్రదించిన మీదట అవికా గోర్ ని అడుగుతున్నాడట ఓంకార్ . మరి ఈ భామ అయినా ఒప్పుకుంటుందా లేక ఓంకార్ కు షాక్ ఇస్తుందా ? చూడాలి . రాజుగారి గది సీక్వెల్ కు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించిన ఓంకార్ కు హీరోయిన్ లు మాత్రం చుక్కలు చూపిస్తూనే ఉన్నారు పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All