Homeటాప్ స్టోరీస్ఆఫీసర్ చిత్రాన్ని తీసిపడేసారు

ఆఫీసర్ చిత్రాన్ని తీసిపడేసారు

officer movie has been removed in theatres నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ లలో జనాలు లేక వెలవెల బోతున్నాయి దాంతో ఆఫీసర్ చిత్రాన్ని తీసి పడేసారు . అయితే ఎటూ కానీ సమయం కావడంతో పాటు విశాల్ నటించిన అభిమన్యుడు చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ సినిమాని వేసుకున్నారు ఆఫీసర్ చిత్ర థియేటర్ వాళ్ళు దాంతో థియేటర్ లు కళకళ లాడుతున్నాయి అలాగే డబ్బులు కూడా వస్తున్నాయి .

నాగార్జున కెరీర్ లోనే పరమచెత్త చిత్రంగా ఆఫీసర్ సరికొత్త రికార్డులు సృష్టించింది . వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున నటన తప్ప మరో అంశమే లేదు . ఇక సినిమా మేకింగ్ అయితే మరీ దారుణం దాంతో నాగార్జున అభిమానులు వర్మ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు అంతేకాదు నాగార్జున ఎందుకు అతడికి ఛాన్స్ ఇచ్చాడని చివరకు హీరో పై కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు . మూడు రోజులకే థియేటర్ ల నుండి తీసి పడేసారు ఆఫీసర్ చిత్రాన్ని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All