Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో

ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో

 NTR Mahanayakudu grand premiere at Mahesh Babu Cinemasనందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని మహేష్ బాబు థియేటర్ లో ఏర్పాటు చేసారు . రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఈరోజు సాయంత్రం పలువురు సినీ ప్రముఖుల కోసం స్పెషల్ షో వేస్తున్నారు . ఈ షోలో బాలయ్య తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు .

 

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా చిత్రీకరించగా జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది . పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పటికీ వసూళ్లు మాత్రం దారుణంగా వచ్చాయి దాంతో ఖంగుతిన్న బాలయ్య , క్రిష్ రెండో పార్ట్ లో చాలా మార్పులు చేసారు . రీ షూట్ చేసారు . ఇక దాన్ని రేపు రిలీజ్ చేస్తున్నారు . బాలయ్య , విద్యాబాలన్ , రానా , కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన  ఈ రెండో పార్ట్ పరిస్థితి ఏంటి అన్నది రేపు తేలిపోనుంది .

 

English Title: NTR Mahanayakudu grand premiere at Mahesh Babu Cinemas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All