నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 22 న రిలీజ్ అయ్యింది . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కావడంతో ఈ రెండో భాగం పై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దాంతో ఓపెనింగ్స్ కూడా రాలేదు . ఓవరాల్ గా ఈ సినిమా కు వచ్చిన షేర్ ఎంతో తెలుసా ……. కేవలం నాలుగు కోట్లు మాత్రమే ! బాలయ్య సినిమాకు నాలుగు కోట్ల షేర్ అంటే ఘోరాతి ఘోరం అన్నమాట .
నైజాం – 87 లక్షలు
సీడెడ్ – 51 లక్షలు
కృష్ణా – 29 లక్షలు
గుంటూరు – 71 లక్షలు
ఈస్ట్ – 22 లక్షలు
వెస్ట్ – 19 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు
ఉత్తరాంధ్ర – 31 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 40 లక్షలు
ఓవర్సీస్ – 70 లక్షలు
మొత్తం – 4. 34 కోట్లు
English Title: NTR Mahanayakudu Closing Box Office Collections