Homeటాప్ స్టోరీస్సారీ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్

సారీ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్

NTR fan says sorry to ramajogayya sastriఈరోజు సెకండ్ సర్ప్రైజ్ ఇస్తున్నామని ప్రకటించి టెన్షన్ పెట్టారు ఎన్టీఆర్ అభిమానుల్లో అయితే సాయంత్రం అవుతున్నప్పటికీ అది ఇంకా ఏంటో తెలీక పోవడంతో సదరు ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఆవేశంతో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళని , సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ని అలాగే మహేష్ కోనేరు ని తిడుతూ ట్వీట్ చేసాడు . అలాగే రామజోగయ్య శాస్త్రి ని కూడా ప్రశ్నించాడు సదరు ఎన్టీఆర్ వీరాభిమాని అయితే దానికి మిగతావాళ్ళు స్పందించలేదు కానీ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాత్రం తీవ్రంగా స్పందించాడు . ఎదుటి వాళ్లకు మర్యాద ఇవ్వడం నేర్చుకో , సోషల్ మీడియాలో ప్రశ్నించినప్పుడు మరింత బాధ్యతగా మాట్లాడాలి అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో తన తప్పు తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమాని సారీ సార్ …… సెకండ్ సర్ప్రైజ్ ఎప్పుడా అని ఎగ్జైట్ మెంట్ లో ఉన్నాను దాంతో టెన్షన్ లో అలా నోరు జారాను అంటూ సారీ చెప్పాడు .

అతడు సారీ చెప్పడంతో ” పెనీవిటి ” అనే పాట ని రెడీ చేస్తున్నారు , ప్రస్తుతం అదేపనిలో ఉన్నారు గుండెల్ని పిండే పాట చూడండి ఆనందించండి అంటూ రిప్లయ్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి . నిజంగానే రామజోగయ్య శాస్త్రి చెప్పినట్లు పాటని విడుదల చేసారు ,అలాగే హృదయాలను కదిలించేలా ఉంది ఆ పాట .

- Advertisement -

English Title: NTR fan says sorry to ramajogayya sastri

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts