Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ని ఏడిపించిన నివేదా థామస్

ఎన్టీఆర్ ని ఏడిపించిన నివేదా థామస్

 NTR cries for Nivetha Thomasయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఏడిపించిదట హీరోయిన్ నివేదా థామస్ . ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు . ఏడిపించడం అంటే సరదా కోసం చేసిన పని కాదు సుమా ! తన నటనతో ఎన్టీఆర్ ని కంటతడి పెట్టేలా చేసిందట , 118 చిత్రంలో కొంత రష్ చూసాను నివేదా థామస్ నటన చూసి కన్నీళ్ల ని ఆపుకోలేకపోయానని చెప్పాడు ఎన్టీఆర్  నిన్న జరిగిన 118 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో .

 

- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే హీరో హీరోయిన్ లుగా కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118 . మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది . ఆ నేపథ్యంలో జరిగిన వేడుకలో బాలయ్య తో పాటుగా ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు . 118 చిత్రంతో కళ్యాణ్ రామ్ తప్పకుండా హిట్ కొడతాడన్న ధీమా వ్యక్తం చేసారు . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 చిత్రం ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి .

English Title: NTR cries for Nivetha Thomas

NTR cries for Nivetha Thomas

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All