Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ చేతికి మరో బ్రాండ్

ఎన్టీఆర్ చేతికి మరో బ్రాండ్

NTR brand ambassidor for Appy fizz
Jr, NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి మరో బ్రాండ్ వచ్చి చేరింది . ఇప్పటికే నవరత్న ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా , ఇటీవలే సెలెక్ట్ మొబైల్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు మరో బ్రాండ్ వచ్చి చేరింది అదే ఆప్పీ ఫిజ్ అనే డ్రింక్ బ్రాండ్ . బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ దేశ వ్యాప్తంగా ఆప్పీ ఫిజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా తెలుగులో ఎన్టీఆర్ ఆప్పీ ఫిజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు .

ఇక మూడేళ్ళ వరకు ఒప్పందం చేసుకున్నారు , మూడేళ్ళ కాలంలో మొత్తంగా 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ఎన్టీఆర్ . త్వరలోనే ఈ యాడ్ చిత్రీకరించనున్నారు అలాగే బుల్లితెరపై ఎన్టీఆర్ కనిపించనున్నాడు . అయితే వెండితెర పై మాత్రం ఇప్పట్లో కనిపించడం కష్టమే ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ . అది మల్టీస్టారర్ చిత్రం కాబట్టి ఎప్పుడు పూర్తి అవుతుందో ? ఎప్పుడు విడుదల అవుతుందో ? చెప్పడం కష్టమే ! 2020 లో విడుదల అన్నారు మరి .

- Advertisement -

English Title: NTR brand ambassidor for Appy fizz

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All