Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్

NTR biopic trailer outఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అశేష నందమూరి అభిమానులను పులకరింపజేయడానికి ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదల కానే అయ్యింది . ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ ని ఎన్టీఆర్ కూతుర్లు నలుగురు విడుదల చేసారు . ట్రైలర్ చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ని తలపించాడు బాలయ్య . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలయ్య నిర్మించడం విశేషం .

హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ బయోపిక్ వేడుక జరిగింది . ఈ వేడుకకు నందమూరి కుటుంబం మొత్తం హాజరయ్యింది ఎన్టీఆర్ తో సహా . ఇక ట్రైలర్ విషయానికి వస్తే …… బాలయ్య అచ్చం ఎన్టీఆర్ ని తలపించిన విధానంచూసి నందమూరి అభిమానులు పులకించిపోతున్నారు . 2019 జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ట్రైలర్ తో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి .

- Advertisement -

English Title: NTR biopic trailer out

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All