Homeఎక్స్ క్లూసివ్నిజంగా రికార్డ్ బ్రేక్

నిజంగా రికార్డ్ బ్రేక్

NTR Biopic 2 parts completed in just 70 days
NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ కేవలం 70 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకుందట ! ఈ విషయాన్ని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వెల్లడించాడు . దాంతో అందరూ షాక్ అవుతున్నారు . సాయి మాధవ్ బుర్రా చెప్పింది నిజమే అయితే నిజంగా రికార్డ్ బ్రేక్ అనే చెప్పాలి . ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ ఒక భాగంగా రావడం లేదు రెండు భాగాలుగా వస్తోంది , అంటే 70 రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ కంప్లీట్ కావడం చరిత్ర అనే చెప్పాలి .

ఎన్టీఆర్ బయోపిక్ లో పలు రకాల గెటప్ లు ఉన్నాయి , పైగా ఎక్కువగా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అయినా కూడా అన్నింటిని సమన్వయము చేసి 70 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసారంటే గొప్ప విషయమే మరి . ఈ అద్భుతాన్ని సాధ్యం చేసింది క్రిష్ . బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా తన మేధా శక్తితో ఎన్టీఆర్ బయోపిక్ ని తీర్చి దిద్దాడు క్రిష్ . ఇంతకుముందు బాలయ్య తో చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని కూడా తక్కువ బడ్జెట్ లో , తక్కువ రోజుల్లోనే చిత్రీకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు . ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ వంతు . ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది .

- Advertisement -

English Title: NTR Biopic 2 parts completed in just 70 days

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All