Homeటాప్ స్టోరీస్అరవింద సమెత రిలీజ్ ఎప్పుడో తెలుసా

అరవింద సమెత రిలీజ్ ఎప్పుడో తెలుసా

ntr aravinda sametha veera raghava film gets release dateయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనీ ముందే డిసైడ్ అయ్యారు ఇక ఇప్పుడేమో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు . ఇంతకీ అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల తేదీ ఎప్పుడో తెలుసా …… అక్టోబర్ 10. దసరా కానుకగా అక్టోబర్ 10 బుధవారం రోజున విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు దర్శక నిర్మాతలు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తున్నారు . ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు రాయలసీమ ఫ్యాక్షన్ ని జతకట్టి ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపించనున్నాడు త్రివిక్రమ్ . ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . ఇక దసరా బరిలో ఎన్టీఆర్ దిగితే రికార్డుల గురించి చెప్పతరమా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All