Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ 30, 31 అదిరిపోయే అప్డేట్స్..!

ఎన్టీఆర్ 30, 31 అదిరిపోయే అప్డేట్స్..!

NTR 30 & 31 Movies Latest Updates
 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుండగా ఎన్.టి.ఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది.

ఇక ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో రానుంది. ఈ సినిమా కథ ఓ రివెంజ్ స్టోరీ అని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ను అనుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ 30 తప్పకుండా ఫ్యాన్స్ అందరి అంచనాలను మించి ఉంటుందని టాక్.

- Advertisement -

ఇక ఎన్.టి.ఆర్ 31వ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కె.జి.ఎఫ్ లాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారట. కె.జి.ఎఫ్ తో డైరక్టర్ గా తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ 2, సలార్ సినిమాల తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All