Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ఆ వేడుకకు రావడం లేదట

పవన్ కళ్యాణ్ ఆ వేడుకకు రావడం లేదట

no truth in pawan kalyan launch of ravitejas nela ticket audio మాస్ మహారాజ్ రవితేజ నటించిన ” నేల టికెట్టు ” చిత్ర ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అథితి గా హాజరు కానున్నాడని వార్తలు వచ్చాయి అయితే ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదట ! పవన్ కళ్యాణ్ రవితేజ కోసం వసున్నట్లు వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవే ! అంటూ సదరు చిత్ర బృందం ప్రకటించింది . దాంతో పవన్ కళ్యాణ్ కాకుండా రవితేజ కోసం ఎవరు వస్తున్నారో ? అన్న ఆత్రుత నెలకొంది .

కొంత గ్యాప్ తర్వాత రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు అయితే దాని తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు డిజాస్టర్ కావడంతో ఈ” నేల టిక్కెట్టు ” పై అంచనాలు అంతగా లేవు కానీ రవితేజ మాత్రం ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు . తాళ్ళూరి రామ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో వేడుక ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. మే 24 న ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All