Homeగాసిప్స్ఎన్టీఆర్ ని పిలుస్తాడా ? లేదా ?

ఎన్టీఆర్ ని పిలుస్తాడా ? లేదా ?

No invitation for Ntr till now from balakrishna
Jr, NTR

ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అవుతోంది దాంతో ఈనెల 21న నందమూరి తారకరామారావు స్వగ్రామం అయిన నిమ్మకూరు లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారట ! ఆమేరకు అక్కడ ఏర్పాట్లు చేసున్నారు కూడా అలాగే తనకు దగ్గరైన వాళ్ళని అందరిని పిలిస్తున్నాడు బాలయ్య . వాళ్లతో పాటు కుటుంబ సభ్యలను కూడా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఇది ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కాబట్టి . ఇప్పటికే బంధు మిత్రులకు అందరికీ పిలుపు అందిందట  ఎన్టీఆర్ కు , లక్ష్మీపార్వతి కి  తప్ప .

లక్ష్మీపార్వతి విషయాన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ ని బాలయ్య పిలుస్తాడా ? లేదా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . బాలయ్య ఎన్టీఆర్ ని పిలిస్తే , అక్కడకు ఎన్టీఆర్ వెళితే స్పెషల్ ఎట్రాక్షన్ ఎన్టీఆర్ అవుతాడు . పోలికలో మాత్రమే కాదు వాక్చాతుర్యంతో కూడా తాతని పోలిన వాడు ఎన్టీఆర్ దాంతో తప్పకుండా ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం ఖాయం . అయితే బాలయ్య అతడ్ని పిలుస్తాడా ? బాబాయ్ పిలుపుకి ఎన్టీఆర్ స్పందిస్తాడా ? చూడాలి .

- Advertisement -

English Title: No invitation for Ntr till now from balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All