Homeటాప్ స్టోరీస్అక్కకు నాన్న లేరు ,తమ్ముళ్లు రారు

అక్కకు నాన్న లేరు ,తమ్ముళ్లు రారు

NO Father ,No Brothers for Nandamuri Suhasiniఅక్క నందమూరి సుహాసిని కి నాన్న హరికృష్ణ లేడు , ఆయనే బ్రతికుంటే కూతురు కోసం మరోసారి చైతన్య రథసారధి అయి ప్రచారం చేసేవాడు , గెలిపించేవాడు కానీ నాన్న లేడుగా అందుకే నందమూరి సుహాసిని ఒంటరి పోరాటం చేస్తోంది ఇద్దరు తమ్ముళ్లు అందునా హీరోలైన తమ్ముళ్లు ఉండి కూడా . అక్క కోసం ప్రచారానికి ఎందుకు వస్తారు వాళ్ళు రారు !…… వాళ్లకు వాళ్ళ డబ్బు , కెరీర్ మాత్రమే ముఖ్యం , కేసీఆర్ తో పెట్టుకుంటే పగబట్టి వాళ్ళని వేధిస్తాడేమో అన్న భయం కావచ్చు ….. …. చంద్రబాబు నాయుడు మీద కోపం కావచ్చు ఏది ఏమైనా అక్క కు నాన్న లేడు తమ్ముళ్లు రారు , ఇది నందమూరి సుహాసిని పరిస్థితి .

నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ కి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా హరికృష్ణ కూతురు ని కూకట్ పల్లి నుండి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే . అయితే సుహాసిని కి మద్దతుగా ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం రాలేదు .

- Advertisement -

English Title: NO Father ,No Brothers for Nandamuri Suhasini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All