Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ భామ‌కు బాయ్ ఫ్రెండ్ లేడంట‌!

ఇస్మార్ట్ భామ‌కు బాయ్ ఫ్రెండ్ లేడంట‌!

ఇస్మార్ట్ భామ‌కు బాయ్ ఫ్రెండ్ లేడంట‌!
ఇస్మార్ట్ భామ‌కు బాయ్ ఫ్రెండ్ లేడంట‌!

గ‌త ఏడాది విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది నిధి అగ‌ర్వాల్‌. ఆ సినిమాతో మంచి పేరునే తెచ్చుకుంది కానీ ఆ స్థాయిలో తెలుగులో అవ‌కాశాల్ని మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌మిళంలో జ‌యం ర‌వి హీరోగా న‌టిస్తున్న `భూమి` చిత్రంలో న‌టిస్తోంది. ఈ నెల 8న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

లాక్‌డౌన్ న‌డు‌స్తున్న నేప‌థ్యంలో ఇంటి ప‌ట్టునే వుంటున్న నిధి అగ‌ర్వాల్ ఆన్‌లైన్‌లో న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన యాక్టింగ్ క్లాసులు వింటోంది. న‌ట‌న‌లో స‌రికొత్త మెల‌కువ‌లు నేర్చుకుంటోంది. తాజాగా అంద‌రి త‌ర‌హాలోనే ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ముచ్చ‌టించింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని త‌న నివాసంలో వున్న నిధి నెటిజ‌న్స్ వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది.

- Advertisement -

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో వున్న నివాసంలో వున్నానని వెల్ల‌డించిన నిధి ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు బాయ్ ఫ్రెండ్ లేడ‌ని, త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితోనూ రిలేష‌న్‌లో కూడా లేన‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All