Homeగాసిప్స్నిత్యామీనన్ కి సరైన వాడు ఎప్పుడు దొరుకుతాడు

నిత్యామీనన్ కి సరైన వాడు ఎప్పుడు దొరుకుతాడు

 Nithya menon wants husband
Nithya menon

నిత్యామీనన్ కు ఇప్పుడు 30 ఏళ్ళు దాటాయి అయినప్పటికీ పెళ్లి చేసుకోలేదు అందుకు కారణం ఏంటో తెలుసా ……. టీనేజ్ లో ఉన్నప్పుడేమో తొలిసారిగా ప్రేమించిన వాడు మోసం చేయగా ఇప్పుడేమో సరైన వాడు దొరక్కపోవడంతో పెళ్లి మీద అంతగా ఆసక్తి లేకుండా ఉంది ఈ భామ . ఆమధ్య ఓ ఇద్దరు హీరోలతో ఈ భామ ప్రేమాయణం సాగించినట్లు గుసగుసలు వినిపించాయి కానీ ఆ సినిమా హీరోలను మాత్రం పెళ్లి చేసుకోలేదు అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే ! నన్ను మానసికంగా దెబ్బకొట్టడానికి కొంతమంది ప్రయత్నాలు చేసారు కానీ నేను మాత్రం ఎవరినీ ప్రేమించలేదు అని అంటోంది .

నిత్యామీనన్ మలయాళ  భామ అయినప్పటికీ సౌత్ లో అన్ని బాషలలో నటించింది . తొలి ప్రేమికుడు తో జీవితం పంచుకోవాలని ఆశపడిందట కానీ ఆ ఆశలన్నీ అడియాసలు కావడంతో చేసేదిలేక అతడికి దూరమయ్యింది . ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరో తో నిత్యామీనన్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి కానీ అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని అంటోంది నిత్యామీనన్ . ఇప్పుడు పెళ్లి మీద కాస్త గాలి మళ్లిందట అయితే సరైన వాడు దొరికితేనే పెళ్లి లేదంటే అంతే అని అంటోంది . మరినిత్యా మీనన్ కు  సరైన వాడు ఎక్కడ ఉన్నదో ఏంటో ?.

English Title: Nithya menon wants husband

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All