Homeటాప్ స్టోరీస్గ్లామర్ టచ్ ఇచ్చిన నిత్యామీనన్

గ్లామర్ టచ్ ఇచ్చిన నిత్యామీనన్

 

Nithya menon glamour touch
Nithya menon glamour touch

మలయాళ కుట్టి నిత్యామీనన్ కాస్త ఒళ్ళు తగ్గించి తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది . ఇంకేముందు వాటిలో కొన్ని తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసి పండగ చేసుకోమంటోంది . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇప్పుడు తెలుగులో నితిన్ సినిమా ఒక్కటే చేతిలో ఉంది . అది తప్ప మరే సినిమా తెలుగులో లేదు . వస్తున్న అన్ని సినిమాలు ఒప్పుకోకుండా లిమిటెడ్ గా సినిమాలు చేస్తుందన్న విషయం తెలిసిందే .

- Advertisement -

తాజాగా చేసిన ఫోటో షూట్ లో కాస్త గ్లామర్ టచ్ ఇచ్చింది నిత్యామీనన్ . పిక్కల బలం కనిపించేలా ఓ కాలు పైకి పెట్టి కూర్చొని ఫోజిచ్చింది . దాంతో నిత్యామీనన్ పిక్కల బలం కనిపిస్తోంది . అసలే ఉంగరాల జుట్టు భామ ఆపై కాస్త గ్లామర్ టచ్ ఇచ్చేసరికి కుర్రాళ్ళు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నిత్యా ని . స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే ఈ భామ సక్సెస్ వెంట పరుగెత్తకపోవడం విశేషం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All