Homeఎక్స్ క్లూసివ్బికినీ వేషాలు వేస్తున్న భామ

బికినీ వేషాలు వేస్తున్న భామ

Nikisha patel bikini pics goes viral పవన్ కళ్యాణ్ తో కొమరం పులి చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమా ప్లాప్ కావడం , సరైన అవకాశాలు లేకపోవడంతో ఎండమావి లా తయారయ్యింది నికిషా పటేల్ పరిస్థితి . దాంతో సరైన సినిమాలు లేక , చేసిన సినిమాలు , చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఇక చేసేది లేక బికినీ వేషాలు వేస్తోంది నికిషా పటేల్ . ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోత చేస్తూ ఫోటోలకు ఫోజివ్వగా తాజాగా మరోసారి బికినీ లో అందాలను ఆరబోసింది.

 

- Advertisement -

ఇపుడా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నికిషా పటేల్ తన బికినీ ఫోటోలను ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ కుర్రాళ్ళ లో హీట్ పెంచుతోంది . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు దాంతో ఐరన్ లెగ్ ముద్ర పడింది ఈ భామకు .

English Title: Nikisha patel bikini pics goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All