Homeటాప్ స్టోరీస్అర్జున్ సురవరం కు ఎన్ని ఇబ్బందులో !

అర్జున్ సురవరం కు ఎన్ని ఇబ్బందులో !

Arjun Suravaram
Arjun Suravaram

హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఆరు నెలలు కావస్తోంది , అప్పటి నుండి ఈ సినిమా రిలీజ్ కోసం కష్టాలు పడుతూనే ఉంది . ఎన్ని పురిటి నొప్పులు పడినా పాపం ప్రయోజనం లేకుండాపోయింది . అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది అర్జున్ సురవరం చిత్రం . ఇక ఇప్పుడేమో సెప్టెంబర్ లో విడుదల అంటున్నాడు .

ఆగస్టు 30 న సాహో విడుదల అవుతొంది కాబట్టి , దాని తర్వాత మన సినిమా రిలీజ్ అవుతోందని ప్రకటించాడు నిఖిల్ . అర్జున్ సురవరం రిలీజ్ ఎప్పుడన్నా అంటూ ఓ అభిమాని ప్రశ్నించడంతో ఇలా సమాధానం ఇచ్చాడు నిఖిల్ . ఏంటో నిఖిల్ సినిమా పరిస్థితి ఏంటో కానీ చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూనే ఉంది పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All