Homeటాప్ స్టోరీస్కిరాక్ పార్టీ టాక్ ఎలా ఉందో తెలుసా

కిరాక్ పార్టీ టాక్ ఎలా ఉందో తెలుసా

nikhil kirrak party overseas talk నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ ఈరోజు విడుదలైంది , శరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడంలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ కి రీమేక్ . కన్నడంలో సూపర్ హిట్ కావడంతో తెలుగుకి అనుగుణంగా మార్పులు చేసిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో నిన్న నే ప్రీమియర్ షోలు పడ్డాయి . మరి ఆ ప్రీమియర్ షోల టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా !

 

- Advertisement -

కాలేజ్ నేపథ్యంలో డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో వినోదం తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అలాగే ఎమోషనల్ సీన్స్ , రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ గా నిలిచాయి . అయితే ఈ కిరాక్ పార్టీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమయ్యింది . కేవలం స్టూడెంట్స్ కి మాత్రం నచ్చేలా ఉంది , వాళ్ళు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితే నిఖిల్ కు హిట్ లభిస్తుంది లేదంటే అంతేసంగతులు . నిఖిల్ నటన బాగానే ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం వరించే స్థితిలో అయితే లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All