
సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ అమ్మడి గ్లామర్ కు యూత్ ఫిదా అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అమ్మడిని మరింత పాపులర్ చేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించడం తో అమ్మడి జాతకం మారినట్లే అనుకున్నారు కానీ వచ్చిన సినిమాలు పెద్దగా విజయాలు సాదించకపోవడం తో నిధి కి పెద్ద హీరోల ఛాన్సులు రావడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు మూవీ చేస్తుంది. దీనిపైనే ఆశలు పెట్టుకుంది.
ఇదిలా ఉంటె తాజాగా తాజాగా బ్లాక్ లెదర్ దుస్తుల్లో హాట్ ఫోటో షూట్ తో అబ్బా అనిపించింది. బ్లాక్ లెదర్ లో క్లీవేజ్ అందాలు మ్యాచింగ్ ..షార్ట్ నిర్కరులో థై అందాల ఎలివేషన్ తో కుర్రకారుని ఫిదా చేస్తోంది. పెదవుకుల లైట్ గా లిప్ స్టిక్ పూసుకుని స్టూల్ పై కుర్చుని అమ్మడు వయ్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ అభిమానులు హాట్ కామెంట్స్ పెడుతున్నారు.