Homeటాప్ స్టోరీస్చిన్మయి ని బూతులు తిడుతున్న నెటిజన్లు

చిన్మయి ని బూతులు తిడుతున్న నెటిజన్లు

Chinmayi Sripada
Chinmayi Sripada

సింగర్ చిన్మయి ని బూతులు తిడుతూ శునకానందం పొందుతున్నారు కొంతమంది నెటిజన్లు . ఇంతకీ చిన్మయి చేసిన తప్పు ఏంటంటే …… కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిప్రాయంతో విబేధించడమే ! అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా .

అయితే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దాంతో తీవ్రంగా స్పందించిన సందీప్ రెడ్డి క్రిటిక్స్ పై విమర్శలు చేస్తూ ఘాడంగా ప్రేమించిన వాళ్ళు కోరుకున్న అమ్మాయిని టచ్ చేయడం , కొట్టడం కామన్ అని చెప్పడం ఈ వివాదానికి కారణమయ్యింది

- Advertisement -

. సందీప్ రెడ్డి అభిప్రాయంతో తీవ్రంగా విభేదించారు సమంత అలాగే సింగర్ చిన్మయి . అయితే చిన్మయి ని కొంతమంది నెటిజలు విపరీతమైన బూతులు తిడుతున్నారు . చిన్మయి తన అభిప్రాయాన్ని చెప్పింది అది నచ్చని వాళ్ళు మాములు భాషలో వ్యతిరేకించవచ్చు అంతేకాని తిట్టడం , అందునా బూతులు తిట్టడం మర్యాద ఎలా అనిపించుకుంటుంది అన్న చర్చ సాగుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All