Homeటాప్ స్టోరీస్జాక్వెలెన్ ఫెర్నాండేజ్ పరువు పాయె !

జాక్వెలెన్ ఫెర్నాండేజ్ పరువు పాయె !

Netizens trolls on Jacqueline Fernandez హాట్ భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ పరువు నిట్ట నిలువునా పాయె ! తాజాగా ఈ భామ లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న ఈ భామ తన ప్రత్యేకత చూపించాలని భావించిన జాక్ ఓ స్పెషల్ డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చింది . అయితే ఆ డిజైనర్ వేర్ పిక్కల బలం కనిపించేలా ఉంటే బాగుండేదేమో కానీ అంతకు మించి కనబడేలా వచ్చి పరువు తీసుకుంది . ఒకవైపు ఎద సంపద పొంగుకొస్తుంటే మరోవైపు తొడల భాగం కనిపించేలా ఉన్న డిజైనర్ వేర్ లో అడుగులు వేస్తూ ముందుకు కదులుతూ చాలా ఇబ్బంది పడింది .

జాక్ ఇబ్బంది ని గమనించిన నెటిజన్ లు ఆ భామని తెగ ట్రోల్ చేస్తున్నారు . అందాలు చూపించడానికి ముందుకు వచ్చావు బాగానే ఉంది కానీ దాన్ని ముందుగా ట్రయల్ వేసుకొని చూసుకోలేదా అంటూ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ని విమర్శించడం మొదలు పెట్టారు . ఇటీవలే ముంబై లో భారీ ఎత్తున లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ కార్యక్రమం జరుగగా అందాల భామలు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ వచ్చారు . సుందరాంగులు వస్తున్న కార్యక్రమం కావడంతో అందమైన భామలు పోటీపడి అంగాంగ ప్రదర్శన చేసారు . అయితే జాక్ మాత్రం అందాలను ప్రదర్శిస్తూ కన్నుల పండగ చేసింది కుర్రాకారు కి కానీ పాపం చాలా ఇబ్బంది పడింది సరిగ్గా నడవలేక .

- Advertisement -

English Title: Netizens trolls on Jacqueline Fernandez

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All