Homeటాప్ స్టోరీస్ఫొటో స్టోరీ: ల‌క్ష్మీరాయ్ ఏంటీ ఇలా మారింది!

ఫొటో స్టోరీ: ల‌క్ష్మీరాయ్ ఏంటీ ఇలా మారింది!

ఫొటో స్టోరీ: ల‌క్ష్మీరాయ్ ఏంటీ ఇలా మారింది!
ఫొటో స్టోరీ: ల‌క్ష్మీరాయ్ ఏంటీ ఇలా మారింది!

రాయ్ ల‌క్ష్మి ఏంటీ ఇలా మారిపోయింది.  మ‌ళ్లీ జీరో సైజ్‌లోకి మారిపోయిందా? అఏక కావాల‌నే బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూ ఇలా లీన్‌గా మారిపోయిందా?. గ‌తంలో బాలీవుడ్ సినిమా  `జూలీ 2` కోసం ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయి షాకిచ్చిన రాయ్ ల‌క్ష్మి ఆ త‌రువాత మ‌ళ్లీ మామూలుగానే మారిపోయింది.

హీరోయిన్ కు కావాల్సిన ఫిగ‌ర్ వున్నా ఐట‌మ్ సాంగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. `ఖైదీ నంబ‌ర్ 15`లో లో ర‌త్తాలు ర‌త్తాలు.. అంటూ ఓ ఊపు ఊపేసిన రాయ్ లక్ష్మి ఆ త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో `తౌబ తౌబా తౌబా…` అనే పాట‌లో త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొట్టింది. ఆ త‌రువాత కీల‌క పాత్ర‌ల్లో థ్రిల్ల‌ర్ చిత్రాల్లో న‌టించిన రాయ్ ల‌క్ష్మీ తాజాగా లాక్ డౌన్ వేళ మ‌ళ్లీ లీన్‌గా మారిపోయి షాకిస్తోంది.

- Advertisement -

సినిమాల్లో రెగ్యుల‌ర్‌గా క‌నిపించ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో క్ర‌మం త‌ప్ప‌కుండా సెక్సీ ఫొటోల్ని షేర్ చేస్తూ నిత్యం నెటిజ‌న్స్‌కి క‌నువిందు చేస్తున్న రాయ్ ల‌క్ష్మీ తాజాగా ఓ ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ క‌రువు దేశానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ల త‌యారైంద‌ని, ఏమైనా తింటోందా?  లేక నిరాహార దీక్ష చేస్తోందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All