Homeఎక్స్ క్లూసివ్బుర్రలేని మలైకా అంటూ తిడుతున్నారు పాపం

బుర్రలేని మలైకా అంటూ తిడుతున్నారు పాపం

Netizens fires on Malaika arora హాట్ భామ మలైకా అరోరా ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు . ఇంతకీ మలైకా అరోరా చేసిన తప్పు ఏంటో తెలుసా …… 10 ఇయర్స్ ఛాలెంజ్ అంటూ 1998 లో షారుఖ్ ఖాన్ తో ఆడి పాడిన ” ఛల్ చయ్యా చయ్యా ” అనే పాటలోని ఫోటోని షేర్ చేసి పదేళ్ల క్రితం నాటి ఫోటో అంటూ పోస్ట్ చేసింది . అంతే నెటిజన్లకు విపరీతమైన కోపం వచ్చింది , అందం ఉంటే సరిపోదు కాస్త బుద్ది కూడా ఉండాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు . 1998 నుండి 2018 అంటే పదేళ్లు మాత్రమేనా లెక్కలు వచ్చా చూసుకో అంటూ హితువు పలికారు .

1998 నుండి 2018 అంటే ఇరవై ఏళ్ల కాలం అని తెలుసుకొని నాలిక కరుచుకొని తన తప్పు తెలుసుకొని 10 ఇయర్స్ ఛాలెంజ్ ని కాస్త 20 ఇయర్స్ ఛాలంజ్ అంటూ క్యాప్షన్ మార్చేసింది మలైకా అరోరా . ఈ భామ సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది .

- Advertisement -

English Title : Netizens fires on Malaika arora

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All