Homeఎక్స్ క్లూసివ్కాజల్ పై మండిపడుతున్న నెటిజన్లు

కాజల్ పై మండిపడుతున్న నెటిజన్లు

Netizens fires on kajal agarwal
kajal agarwal

కాజల్ అగర్వాల్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అశ్లీల దృశ్యంలో నటిస్తావా ? నీకు అలాంటి సన్నివేశాల్లో నటించే అవసరం ఏంటి ? అంటూ మండిపడుతున్నారు . అయితే కాజల్ అగర్వాల్ పై ఎంతగా విమర్శలు వస్తున్నప్పటికీ ఈ భామ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో పారిస్ పారిస్ దర్శకులు రమేష్ అరవింద్ స్పందించాడు . మీ విమర్శల్లో వాస్తవం ఉంది కానీ అంతేకంటే వాస్తవం ఏంటంటే కాజల్ నటించిన ఆ దృశ్యం మీకు అశ్లీలంగా అనిపించొచ్చు కానీ దానికి ముందు , తర్వాత సీన్స్ చూస్తే ఆ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో యిట్టె అర్ధం అవుతుంది మీకు అంటూ సెలవిస్తున్నాడు .

ఇంతకీ కాజల్ అగర్వాల్ నటించిన అశ్లీల దృశ్యం ఏంటంటే ……. కాజల్ అగర్వాల్ ఎద సంపద పై (బ్రెస్ట్ ) చేయి వేసి నొక్కుతుంది మరో నటి . ఇటీవలే పారిస్ పారిస్ టీజర్ విడుదల అయ్యింది దాంతో కాజల్ బ్రెస్ట్ పై చేయి వేసి నొక్కే సీన్ హైలెట్ అయ్యింది దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన ” క్వీన్ ” చిత్రాన్ని తమిళ్ లో  రీమేక్  చేసున్నారు . ఆ చిత్రంలో కాజల్ నటిస్తోంది .

- Advertisement -

English Title: Netizens fires on kajal agarwal 

Netizens fires on kajal agarwal 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All