Homeటాప్ స్టోరీస్హద్దులు దాటిన అభిమానం..!

హద్దులు దాటిన అభిమానం..!

హద్దులు దాటిన అభిమానం..!
హద్దులు దాటిన అభిమానం..!

అభిమానం హ‌ద్దులు దాటుతోంది. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌రువాత సెల‌బ్రిటీల‌కు, అభిమానుల‌కు మ‌ధ్య దూరం త‌గ్గిపోయింది. ఏ విష‌యాన్నైనా సెల‌బ్రిటీలు నేరుగా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. మ‌రీ ఖాలీ దొరికితే నేరుగా ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా లైవ్ ఛాట్‌లు చేస్తున్నారు. కొన్ని సార్లు అవి సాఫీగానే సాగినా కొన్ని సార్లు సెల‌బ్రిటీల‌కు షాకిస్తున్నాయి.

తాజాగా అలాంటి షాకింగ్ సంఘ‌ట‌నే హీరోయిన్ శ్రియాకు ఎదురైంది. ర‌ష్య‌న్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోచీవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం బార్సిలోనాలో వుంటోంది. ఆండ్రీకి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఇటీవ‌ల ఇన్ స్టా వేదిక‌గా ఆ విష‌యాన్ని నెటిజ‌న్స్‌తో పంచుకున్న శ్రియ తాజాగా ఇన్ స్టా వేదిక‌గా భ‌ర్త‌తో క‌లిసి లైవ్‌లో నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించింది.

- Advertisement -

ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్స్ శ్రియ శ‌రీరాకృతిపై.. ఆమె ఎద‌పై హ‌ద్దులు దాటి కామెంట్‌లు చేశాడు. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హించ‌ని ఆండ్రీ ఇంకా కామెంట్‌లు చేయండ‌ని నెటిజ‌న్స్‌ని ఎంక‌రేజ్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆండ్రీ అంటున్న‌ప్పుడు శ్రియ అత‌న్ని కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All