HomeLIFE STYLEడీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి గ్లామరస్ ఫోటోషూట్

డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి గ్లామరస్ ఫోటోషూట్

neha shetty new photo shoot
neha shetty new photo shoot

డీజే టిల్లు సినిమాతో హీరోయిన్ నేహా శెట్టి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇదే క్రమంలో అమ్మడు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తనలోని హాట్ యాంగిల్స్ ను మరింతగా బయటకు తీస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఉగాది సందర్భంగా హాఫ్ సారిలో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక డీజే టిల్లు విషయానికి వస్తే..సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా, విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All