
డీజే టిల్లు సినిమాతో హీరోయిన్ నేహా శెట్టి యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇదే క్రమంలో అమ్మడు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తనలోని హాట్ యాంగిల్స్ ను మరింతగా బయటకు తీస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా చీరకట్టులో సరికొత్తగా కనిపించి యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. డీజే టిల్లు లో కూడా బ్లాక్ చీరలో థియేటర్స్ లలో పూనకాలు తెప్పించిన ఈమె..బయటకు లగే చీరకట్టులో అబ్బా అనిపిస్తుంది. ఇక డీజే టిల్లు విషయానికి వస్తే..సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా, విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు.
- Advertisement -