HomeLIFE STYLEసెగలు రేపుతున్న నేహా శర్మ తాజా షూట్

సెగలు రేపుతున్న నేహా శర్మ తాజా షూట్

Neha Sharma Hottest Photoshoot
Neha Sharma Hottest Photoshoot

అసలే ఎండలు మండిపోతున్నాయి…ఈ మంటలు ఎలా తగ్గించుకోవాలా అని అనుకుంటుంటే..చిరుత ఫేమ్ నేహశర్మ తనలోని హాట్ అందాలతో ఇంకాస్త వేడి పుట్టిస్తుంది. చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించిన హాట్ భామ నేహా శర్మ . చిరుత తర్వాత ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో మళ్ళీ ముంబై నే నమ్ముకుంది . అయితే అక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక్క ఛాన్స్ అయినా ఎవరైనా ఇవ్వకపోతారా అని సోషల్ మీడియా ను నమ్ముకొని ఘాటైన అందాలతో రెచ్చిపోతుంది.

చీటికీ మాటికీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఈ భామ ఇలా చేయగా తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డిజైనర్ బ్లౌజ్.. బాటమ్ లో మ్యాచింగ్ ధరించి ఎద అందాలతో ఓ రేంజ్లో మంటలు రేపుతుంది. అందమైన మెడ చుట్టూ నెక్లెస్..చేతికి గాజులు..ఎర్రటి చున్నీ ధరించి కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎవరి స్టైల్లో వారు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All