HomeLIFE STYLEనేహాశర్మ..హాట్ అందాలతో హాట్ సమ్మర్ లో ఇంకాస్త వేడి పుట్టిస్తుంది

నేహాశర్మ..హాట్ అందాలతో హాట్ సమ్మర్ లో ఇంకాస్త వేడి పుట్టిస్తుంది

neha sharma hot pose viral
neha sharma hot pose viral

అసలే ఎండలు మండిపోతున్నాయి…ఈ మంటలు ఎలా తగ్గించుకోవాలా అని అనుకుంటుంటే..చిరుత ఫేమ్ నేహశర్మ తనలోని హాట్ అందాలతో ఇంకాస్త వేడి పుట్టిస్తుంది. చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించిన హాట్ భామ నేహా శర్మ . చిరుత తర్వాత ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో మళ్ళీ ముంబై నే నమ్ముకుంది . అయితే అక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక్క ఛాన్స్ అయినా ఎవరైనా ఇవ్వకపోతారా అని సోషల్ మీడియా ను నమ్ముకొని ఘాటైన అందాలతో రెచ్చిపోతుంది.

చీటికీ మాటికీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఈ భామ ఇలా చేయగా తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో నేహా శర్మ తన చేతిలో బాటిల్ పట్టుకుని ఉంది. అయితే, అది వాటర్ బాటిల్ కావడం గమనార్హం.

- Advertisement -

కుర్తా మాదిరిగా ఉన్న ఓ లాంగ్ షర్ట్ ధరించిన నేహా శర్మ ప్యాంట్ వేసుకోవడం మాత్రం మరిచిపోయింది. అలా గద్దె మీదున్న ఓ బెడ్ పైన కూర్చొని తన తొడలు చూపి మత్తెక్కిస్తోంది. అలా బయటకు వచ్చి, ఓరగా చూసి, నడుముపైన చేయి వాల్చి రకరకాల ఫోజులిచ్చింది నేహాశర్మ. మొత్తంగా ఈ అమ్మడు ఫొటోలు సోషల్ మీడియా లో వేడి పుట్టిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All