Homeటాప్ స్టోరీస్నేహా మాలిక్ డీప్ క్లీవేజ్ షో

నేహా మాలిక్ డీప్ క్లీవేజ్ షో

neha malik deep cleavage showమోడల్ , కం నటి నేహా మాలిక్ డీప్ క్లీవేజ్ షోతో కుర్రకారు బిత్తర పోయేలా చేసింది . తాజాగా చేసిన ఫోటో షూట్ తో సంచలనం సృష్టిస్తోంది ఈ భామ . ఎద అందాలు దాదాపుగా చూపిస్తూ ఫోటో షూట్ చేసి వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి పిచ్చెక్కిస్తోంది యువతని . అందాలను ఆరబోయడం , కుర్రాళ్ళని పిచ్చెక్కించడం అలవాటుగా చేసుకున్నారు కొంతమంది అందమైన భామలు . ఎంతగా రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తే అంతగా అవకాశాలు వచ్చి పడతాయని నమ్ముతున్నారు అందుకే అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు .

ఇక నేహా మాలిక్ విషయానికి వస్తే …… మోడల్ గా రాణిస్తున్న ఈ భామ టాలీవుడ్ లో జెండా పాతాలని ఆశిస్తోంది అందుకే ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది . టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్లు వస్తున్నాయి కానీ కెరీర్ పరంగా నిలదొక్కుకునేలా మాత్రం ఛాన్స్ లు రావడం లేదు . అందాల ప్రదర్శన తోనే కాలం వెళ్లదీయాలని భావిస్తోంది నేహా మాలిక్ . అయితే మరీ ఇంత విచ్చలవిడిగా చూపిస్తే కూడా కష్టమే ! ఎందుకంటే ఇంకా చూపించడానికి ఏమి లేనప్పుడు ఈ భామ అవసరం కూడా ఎవరికి ఉండదు కదా !

- Advertisement -

English Title: neha malik deep cleavage show

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All