Homeటాప్ స్టోరీస్పెళ్ళికి ముందే బిడ్డని కన్నందుకు ఇబ్బంది పడ్డా

పెళ్ళికి ముందే బిడ్డని కన్నందుకు ఇబ్బంది పడ్డా

Neena gupta revealed her problemsపెళ్ళికి ముందే బిడ్డని కన్నందుకు సమాజం నుండి చాలా అవమానాలు ఎదుర్కొన్నానని , అందుకే ఇపుడున్న హీరోయిన్ లకు నేను చెప్పేది ఒకటే మీ ఇష్టాలను లోపలే దాచి పెట్టుకోండి అంతేకాని బయటకు అస్సలు చెప్పొద్దూ అంటూ హితబోధ చేస్తోంది సీనియర్ బాలీవుడ్ నటి నీనా గుప్తా . వెస్టిండీస్ మాజీ  క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో నీనా గుప్తా ప్రేమాయణం సాగించడమే కాకుండా అతడితో ఓ బిడ్డ ని కూడా కన్నది .

 

- Advertisement -

పైగా వివ్ రిచర్డ్స్ తో ఓ బిడ్డని కన్నాను అంటూ మీడియాకు చెప్పేసింది కూడా . అప్పట్లో ఈ భామ వ్యవహారం  సంచలనం సృష్టించింది . దాంతో నీనా గుప్తా చాలా అవమానాలు ఎదుర్కొందట . సమాజం నీచంగా చూసిందని అలాగే కెరీర్ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులుపడ్డానని అందుకే ఇప్పటి వాళ్లకు ఆ అవమానాలు ఎదురుకాకుండా సొంత విషయాలు ఎవరికీ చెప్పొద్దని అంటోంది నీనా గుప్తా .

English Title: Neena gupta revealed her problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All