Homeటాప్ స్టోరీస్మా పాపకు మీ ఆశీస్సులు కావాలి!

మా పాపకు మీ ఆశీస్సులు కావాలి!

Manchu Vishnu Daughter
Manchu Vishnu Daughter

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా మంచిపేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా విష్ణు నటించిన ఓటరు చిత్రం పరాజయం పాలైంది. ఇక విష్ణు త్వరలో డిఫరెంట్ ఫిలిమ్స్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

హీరోగా, నిర్మాతగా ఆయన మరిన్ని చిత్రాలు రూపొందించటానికి ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు. ఓ పక్క శ్రీ విద్య నికేతన్ స్కూల్స్ చూసుకుంటూ తండ్రికి చేదోడు, వాదోడుగా వుంటున్నారు.. విషయం ఏంటంటే రీసెంట్ గా విష్ణు, వెరోనికా దంపతులకు పాప పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పాపకు ‘ఐరా విద్య’ అనే నామకరణం చేసారు. ఈ సందర్బంగా విష్ణు ట్వీట్ చేసారు.
‘నా ఐరా విద్యకు మీ ఆశీస్సులు కావాలి’ అంటూ పోస్ట్‌ చేశారు..!

 

View this post on Instagram

 

My Ayra Vidya Manchu. She needs your Love and Blessings. ❤

A post shared by Vishnu Manchu (@vishnumanchu) on

- Advertisement -

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All