Homeటాప్ స్టోరీస్నయనతార కు పెళ్ళి యోగం లేదా ?

నయనతార కు పెళ్ళి యోగం లేదా ?

Nayanathara marriage life in dilemmaనయనతార కు పెళ్ళి యోగం లేదా ? ఎందుకంటే గతకొంత కాలంగా ఈ భామ పలువురుని ప్రేమిస్తోంది , సహజీవనం చేస్తోంది కానీ ఆ విషయం దాటి పెళ్ళి వరకు మాత్రం వెళ్ళడం లేదు . ఎందుకంటే నయనతారకు పెళ్ళి యోగం లేదట ! ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఉన్న ఆస్తులు అన్నీ పోయి రోడ్డున పడటం ఖాయమట ! నయనతార జాతకాన్ని చూసిన ఓ జ్యోతిష్యుడు ఆమెకు పెళ్ళి యోగం లేడని ఒకవేళ పెళ్ళి చేసుకుంటే రోడ్డున పడటం ఖాయమని , పెళ్ళి చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా తమిళనాట ముఖ్యమంత్రి అవుతుందని సంచలన జ్యోతిష్యం చెప్పాడట .

అందుకే కాబోలు నయనతార పెళ్ళి చేసుకోకుండా కేవలం సహజీవనం చేస్తోందని అంటున్నారు . శింబు , ప్రభుదేవా లతో ప్రేమలో పడిన ఈ భామ ఇక పెళ్ళి చేసుకోవడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఆ పెళ్ళిళ్ళు రెండు కూడా పెటాకులు అయ్యాయి . ఇక ఇప్పుడేమో యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తోంది నయనతార . అతడితో కూడా ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అని వినిపిస్తోంది కానీ పెళ్ళి మాత్రం కావడం లేదు . జాతకరీత్యా పెళ్ళి యోగం లేకపోతె ముఖ్యమంత్రి అవుతుందట ! ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డున పడుతుందట ! ఏంటో జాతకాలు ……

- Advertisement -

English Title: Nayanathara marriage life in dilemma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All