Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ - చరణ్ ల మధ్య ఉన్న విబేధాలను చూపించారట

ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య ఉన్న విబేధాలను చూపించారట

Naveen chandra controversial comments on ntr and charan ఎన్టీఆర్ చరణ్ ల మధ్య విబేధాలు ఉన్నాయా ? లేదా ? తెలీదు కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం చాలా విబేధాలు ఉన్నాయని అందుకే వాటిని మాత్రమే చూపించామని అంటున్నాడు హీరో నవీన్ చంద్ర . తాజాగా నవీన్ చంద్ర నటించిన చిత్రం హీరో – హీరోయిన్ . ఈ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఎన్టీఆర్ – చరణ్ లకు ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు హీరో హీరోయిన్ చిత్ర బృందం .

 

- Advertisement -

పైరసీ మీద రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినిమాని పైరసీ చేశామని సంతోష పడుతుంటే చరణ్ సినిమాని కూడా పైరసీ చేస్తామని చెప్పే డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది . నవీన్ చంద్ర హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు కానీ బ్యాడ్ లక్ …… సక్సెస్ అందడం లేదు పాపం . పైరసీ వల్ల సినిమాలకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియజెప్పే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది .

English Title: Naveen chandra controversial comments on ntr and charan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All