Homeటాప్ స్టోరీస్శ్రీ రెడ్డి ఆరోపణలపై స్పందించిన నాని భార్య

శ్రీ రెడ్డి ఆరోపణలపై స్పందించిన నాని భార్య

nani wife anjana responds on sri reddy commentsగతకొంతకాలంగా హీరో నాని పై అదేపనిగా విమర్శలు చేస్తోంది శ్రీ రెడ్డి దాంతో నాని – శ్రీ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అయ్యింది పరిస్థితి . కాగా ఆ వివాదం అలా సాగుతుండగానే హీరో నాని భార్య అంజనా స్పందించింది . నేరుగా శ్రీ రెడ్డి పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు అంజనా కానీ ఆమెనే టార్గెట్ చేస్తూ మాత్రం గట్టిగానే రిప్లయ్ ఇచ్చింది . చీప్ పబ్లిసిటీ కోసం తనని తానూ అంతగా దిగజార్చుకోవడానికి ఎలా సిద్దపడతారో ! అయినా సినిమారంగం దయగలది , ఇతరుల జీవితాలతో ఆడుకునే కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు ….. అలాంటి సమయంలో నాకు ఇబ్బంది కలుగుతుంది ” అంటూ నాని ని వెనకేసుకు వచ్చింది అంజనా .

నాని నువ్ నాతో పడుకోలేదా ? అంటూ నేరుగా ప్రశ్నించింది శ్రీ రెడ్డి . దాంతో నాని భార్య అంజనా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పాపం . నాని నిన్ననే శ్రీ రెడ్డి కి లీగల్ నోటీసులు పంపాడు దాంతో శ్రీ రెడ్డి ఏకంగా నాతో పడుకున్నావని , శృంగారంలో పాల్గొన్నామని ఆరోపణలు చేసింది . ఇప్పుడు అంజనా వ్యాఖ్యలతో శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి .

- Advertisement -

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All