Homeటాప్ స్టోరీస్ఆ ప్లాప్ సినిమాపై నాని ఏం ట్వీట్ చేసాడో తెలుసా

ఆ ప్లాప్ సినిమాపై నాని ఏం ట్వీట్ చేసాడో తెలుసా

nani tweet on flop movieనాని ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ” కృష్ణార్జున యుద్ధం ”. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది కాగా తాజాగా యప్ టివిలో విడుదల అయ్యింది కాగా వాళ్ళు కృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ చిత్రం అంటూ ట్వీట్ చేసారు దాంతో ఆ విషయం నాని కి తెలిసి వెంటనే రీ ట్వీట్ చేసాడు కృష్ణార్జున యుద్ధం సూపర్ హిట్ కాదు బాబాయ్ సరిగ్గా ఆడలేదు కానీ మేము మాత్రం మనసు పెట్టి చేసాం చూసి ఎంజాయ్ చేయండి అంటూ .

ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం చిత్రం విడుదల కాగా రెండో రోజునే చాలాచోట్ల ఆ సినిమాని ఎత్తేసారు , వరుస విజయాలు సాధిస్తున్న నాని కి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది . మేర్లపాక గాంధీ కూడా వరుసగా రెండు విజయాలు అందుకున్నాడు రన్ రాజా రన్ , ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో అయితే కృష్ణార్జున యుద్ధం చిత్రంతో హ్యాట్రిక్ అని ఆశించాడు కట్ చేస్తే ప్లాప్ అయి షాక్ ఇచ్చింది . నాని కూడా ద్విపాత్రాభినయం పోషిస్తున్న సినిమా కదా అని ఆశపడ్డాడు కానీ నిరాశపరిచింది . ప్రస్తుతం నాగార్జున తో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు నాని .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All