Homeగాసిప్స్నాని దిమ్మతిరిగిపోయిందట

నాని దిమ్మతిరిగిపోయిందట

nani shocked with krishnarjuna yudham result కృష్ణార్జున యుద్ధం చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించాడు నాని , ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పైగా వరుస విజయాలు సాధిస్తున్న నాకు కృష్ణార్జున యుద్ధం మరింత ఊపుని ఇస్తుంది తప్ప బ్రేక్ వేయదు అని ధీమా వ్యక్తం చేసాడు కూడా కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యింది ప్లాప్ అయ్యింది కూడా . ఎంతో నమ్మకంతో విడుదల చేస్తే దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది నాని కి . కృష్ణార్జున యుద్ధం చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ .

గాంధీ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు నాని కట్ చేస్తే సెకండాఫ్ దెబ్బకొట్టడంతో నాని కి దిమ్మతిరిగి పోయిందట . దాంతో ఇకపై చేయబోయే సినిమాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నాడట . వరుస విజయాలు సాధిస్తున్న నాని కి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All