Homeటాప్ స్టోరీస్నాని కాపురంలో నిప్పులు పోస్తున్న శ్రీ రెడ్డి

నాని కాపురంలో నిప్పులు పోస్తున్న శ్రీ రెడ్డి

nani facing problem with sri reddy నాని – నేను కలిస్తే డర్టీ పిక్చరే ! అంటూ ట్వీట్ చేయడమే కాకుండా నాని కాపురంలో నిప్పులే ! అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . నాని పై చీటికీ మాటికీ ఆరోపణలు చేస్తూ నిజంగానే నాని కాపురంలో నిప్పులు పోస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . హీరో నాని పై సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి , అయితే ఆమె ఎంతగా విమర్శలు చేస్తున్నా నాని మాత్రం అస్సలు స్పందించడం లేదు . ఇంతకుముందు నాని పేరు ఎక్కడా వాడలేదు న్యాచురల్ స్టార్ అని మాత్రమే వాడింది కట్ చేస్తే …… ఇప్పుడే ఏకంగా నాని పేరు ప్రస్తావిస్తోంది శ్రీ రెడ్డి .

బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తుండగా శ్రీ రెడ్డి ఆ షోలో పాల్గొనబోతోంది అని తెలుస్తోంది . నాని పై ఆరోపణలు చేస్తున్న శ్రీ రెడ్డి ని బిగ్ బాస్ షోలోకి ఏరి కోరి మరీ తీసుకున్నారట ఎందుకంటే ప్రేక్షకులకు కావాల్సిన మసాలా అందించాలి కాబట్టి . మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ 2 ప్రారంభం అవుతుంది దాంతో శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి .నాని ని ఎంతగా టార్గెట్ చేస్తున్నప్పటికీ అతడు మాత్రం మిన్నకుండి పోయాడు ఎందుకో !

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All