Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్జెట్ స్పీడ్ పెంచిన అమ్మమ్మ మనవడు!

జెట్ స్పీడ్ పెంచిన అమ్మమ్మ మనవడు!

Naga Shaurya
జెట్ స్పీడ్ పెంచిన అమ్మమ్మ మనవడు!

టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోస్ లాంటి వాళ్ళే సంవత్సరానికి 2 లేక 3 సినిమాలు చేస్తుంటే, మేము ఏం తక్కువ కాము అంటున్నారు కుర్ర హీరోస్. నిజానికి ఇది ఆనంద పడాల్సిన విషయం, బహుశా ఈ పరిణామాలు మంచివే అంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -

కుర్ర హీరోస్ చేసే పని మంచిదే కానీ, హిట్లు ఉండేలా చూసేవాళ్ళు తక్కువ మన ఇండీస్ట్రీ లో, మొదటగా వీళ్ళ అందరిలో పేరు చెప్పుకుంటే “నాగ శౌర్య“. ఇతగాడు చేసే సినిమాల విషయం బాగానే ఉన్న, సినిమాలు కూడా ఫలితం ఇవ్వాలి కదా అంటున్నారు జనాలు.

గత సంవత్సరం “ఛలో”, “కణం”, “అమ్మమ్మ గారి ఇల్లు”, “నర్తనశాల ” వంటివి చేసాడు. అందులో ఒక్క ఛలో తప్ప మిగిలినవి బోల్తా కొట్టినవి. అమ్మమ్మ గారి ఇల్లు ఒక మోస్తారు జనాలని ఆకట్టుకుంది కాని “శతమానం భవతి” కి కొనసాగింపు అని మద్దతు ఇవ్వలేదు. ఇక ఈ సంవత్సరం “ఓ బేబీ” రిలీజ్ చేసాడు అందులో అంతగా చెప్పాలి అంటే “సమంత” కే పేరు వచ్చింది, హీరో గా చేసిన నాగ శౌర్య కి పేరు వచ్చిన లాభం లేదు. ఇంకొక సినిమా మొదలు పెట్టాడు, ప్రమాదం జరిగి కాలికి దెబ్బలు తగిలాయి, కొన్ని రోజులు విరామం అని చెప్పి, ఆపి, మళ్ళి సినిమా మొదలు పెట్టాడు.

ఇక ఈ రోజు ఇంకొక సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసాడు, ఇందులో మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తున్నాడు, ఆ సినిమా విషయం మీకోసం మా తరుపున.

Credit: Twitter

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts