Homeఎక్స్ క్లూసివ్కుమిలిపోతున్న నాగార్జున

కుమిలిపోతున్న నాగార్జున

Nagarjuna feels very bad for akhil అఖిల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు ప్లాప్ కావడంతో తదుపరి చిత్రం పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది .ఇక  నాగార్జున అయితే ఓ తండ్రిగా తీవ్రంగా కుమిలిపోతున్నాడట . సోలో హీరోగా చేసిన మూడు చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో అఖిల్ ని సక్సెస్ ఫుల్ హీరోగా ఎలా నిలబెట్టాలి అని మదన పడుతున్నాడట . రకరకాల కథలు విన్నప్పటికి , ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నాయి దాంతో మరింత వేదన మొదలయ్యింది .

 

- Advertisement -

పెద్ద కొడుకు నాగచైతన్య కూడా హీరోగా మంచి పొజిషన్ లో లేడు , అలాగే నాగచైతన్య కు కూడా మొదటి సినిమా సక్సెస్ ఇవ్వలేదు కానీ తర్వాత సక్సెస్ కొట్టాడు , ఫరవాలేదనిపించాడు కానీ అఖిల్ మాత్రం చేసిన మూడు సినిమాలు ప్లాప్ కావడంతో అతడి కెరీర్ ని నిలబెట్టడానికి నాగార్జున తీవ్రంగా కష్టపడుతున్నాడట . పాపం కొడుకుల కోసం నాగార్జున కుమిలిపోతున్నాడు . అఖిల్ తదుపరి చిత్రం క్రిష్ తో అని వినబడుతోంది మరి ఆ డైరెక్టర్ అయినా సక్సెస్ ఇస్తాడా ? చూడాలి .

English Title: Nagarjuna feels very bad for akhil

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All