Homeటాప్ స్టోరీస్డిజాస్టర్ నుండి తప్పుకున్న నాగచైతన్య

డిజాస్టర్ నుండి తప్పుకున్న నాగచైతన్య

nagachaitanya great ascape from disasterఇటీవలే విడుదలై ఘోర పరాజయం పొందిన ఇంటలిజెంట్ చిత్రం లో హీరోగా మొదట నటించాల్సింది ఎవరో తెలుసా ……. అక్కినేని నాగచైతన్య . మొదటి ఆకుల శివ ఈ కథ ని తీసుకొని నాగచైతన్య కు చెప్పాడట ! అయితే నాగచైతన్య కు ఈ కథ ఎక్కడా నచ్చకపోవడంతో నో చెప్పాడట దాంతో అక్కడి నుండి సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది ఈ కథ . మాస్ దర్శకులు వినాయక్ దర్శకుడు కావడంతో మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు సాయి ధరమ్ తేజ్ . కట్ చేస్తే భారీ ప్లాప్ ని మూట గట్టుకున్నాడు .

ఒకవేళ మొహమాటానికి పోయి నాగచైతన్య ఇంటలిజెంట్ సినిమాని చేసి ఉంటే ఖచ్చితంగా డిజాస్టర్ ని మూట గట్టుకొని విమర్శల పాలయ్యేవాడు . తృటిలో భారీ ప్రమాదం నుండి బయట పడ్డాడు నాగచైతన్య . అయితే చైతూ కూడా యాక్షన్ ఇమేజ్ కోసం ఎప్పటి నుండో గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్క తడాకా విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా నాగచైతన్య విఫలమయ్యాడు అందుకే ప్రేమ కథల కే మొగ్గు చూపుతున్నాడు . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All