Homeటాప్ స్టోరీస్ఘాటు కౌగిలింతలు ముద్దులతో రెచ్చిపోయారు

ఘాటు కౌగిలింతలు ముద్దులతో రెచ్చిపోయారు

Nagachaitanya and samantha enjoying in pubఘాటు కౌగిలింతలతో ముద్దులతో రెచ్చిపోయారు అక్కినేని నాగచైతన్యసమంత లు . ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ పబ్ లో చేసిన ఎంజాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఈ ఇద్దరూ కలిసి ఇలా పార్టీ చేసుకుంటూ రెచ్చిపోయిన తీరుకి కారణం ఏంటో తెలుసా ……. ….. సెప్టెంబర్ 13న నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ కాగా అదేరోజున సమంత నటించిన యు టర్న్ కూడా రిలీజ్ అయ్యింది . అయితే ఈ రెండు కూడా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఇద్దరు కూడా ఆ సంతోషాన్ని పంచుకోవడానికి పబ్ కెళ్ళి ఘాటు కౌగిలింతలతో ముద్దులతో రెచ్చిపోయారు .

ఇక ఈ వేడుకలో అఖిల్ కూడా పాల్గొన్నాడట ! మొత్తానికి సక్సెస్ ని ఇలా ఎంజాయ్ చేస్తూ పరవశించిపోతున్నారు సమంత – నాగచైతన్య లు . ఇక ఆ సినిమాల సంగతి పక్కన పెడితే పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించారు కానీ పెండ్లి తర్వాత మాత్రం నటించలేదు కానీ వచ్చేనెలలో మాత్రం మరోసారి సమంత – నాగచైతన్య కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు . పబ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పెట్టడం విశేషం .

- Advertisement -

English Title: Nagachaitanya and samantha enjoying in pub

 

View this post on Instagram

 

My ray of light @chayakkineni

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

View this post on Instagram

 

These two ❤️❤️❤️ @akkineniakhil @chayakkineni #family #sticktogether

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All