Homeటాప్ స్టోరీస్నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు

నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు

Nagababu sensational comments on Niharika marriage మెగా డాటర్ నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు . నిహారికకు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తామని అందునా పెళ్లి కొడుకు మంచి వాడు దొరికితే కులం , మతం పట్టింపు అస్సలు లేదని తేల్చిచెప్పాడు నాగబాబు . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ స్పష్టం చేసాడు నాగబాబు .

 

- Advertisement -

నిహారికకు నటన అంటే ఇష్టం ఉంది కాబట్టి సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాం , అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది . సినిమాల్లోకి రాకముందే నాలుగేళ్ళ పాటు మాత్రమే సినిమాల్లో నటించేలా ఒప్పుకున్నామని ఆ సమయం ఇపుడు అయిపోయిందని అందుకే సంబంధాలు వెదుకుతున్నామని , మంచి అబ్బాయి దొరికితే నాకు కుల పట్టింపు లేదు అని కుండబద్దలు కొట్టాడు . అయితే అన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలట నాగబాబు కి .

English Title: Nagababu sensational comments on Niharika marriage

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All