Homeఎక్స్ క్లూసివ్బాలయ్యని ఘోరంగా అవమానించిన నాగబాబు

బాలయ్యని ఘోరంగా అవమానించిన నాగబాబు

Nagababu sensational comments on balakrishna
Balakrishna and Nagababu

నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలీదని ఘోరంగా అవమానించాడు మెగా బ్రదర్ నాగబాబు . తాజాగా జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది . ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు అసలు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు దాంతో నందమూరి బాలకృష్ణ అని సదరు విలేఖరి సరి చేస్తుండగా మరింత అసహనానికి గురైన నాగబాబు మరింత వ్యంగ్యంగా సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు .

నాగబాబు బాలయ్య ని ఇంత దారుణంగా అవమానించడానికే కారణం ఏంటంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే ! పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే బాలయ్య కూడా అవమానించిన విషయం తెలిసిందే దాంతో తన తమ్ముడ్ని అవమానించిన బాలయ్య పై కక్ష్య తీర్చుకోవడానికి బాలయ్య ఎవరో తెలీదని , అలాగే చాలా సీనియర్ నటుడు అపుడెపుడో నేరము – శిక్ష సినిమా సమయంలోని నటుడు అనుకుంటా అంటూ వ్యంగ్య బాణాలు సంధించాడు నాగబాబు . 2019 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయి దాంతో తమ్ముడికి అండగా నిలబడటానికి నాగబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Nagababu sensational comments on balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All