Homeటాప్ స్టోరీస్బాలయ్య ని మళ్ళీ అవమానించిన నాగబాబు

బాలయ్య ని మళ్ళీ అవమానించిన నాగబాబు

Nagababu insults balakrishna once againనందమూరి బాలకృష్ణ ని ఇప్పటికే అవమానించిన నాగబాబు మరోసారి కెలికి మరీ ఘోరంగా అవమానిస్తున్నాడు . బాలయ్య ఎవరో నాకు తెలుసు సారీ మర్చిపోయాను అపుడెపుడో సినిమాల్లో చూసాను అతడు చాలా పెద్ద కమెడియన్ పాపం ……. . బాలయ్య చనిపోయి చాలాకాలమే అయ్యింది కావాలంటే వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది అతడి గొప్పతనం అంటూ కమెడియన్ బాలయ్య ఫోటో ని కూడా పోస్ట్ చేసి బాలయ్య తో పాటుగా బాలయ్య అభిమానులను కూడా బాగా కెలికాడు నాగబాబు .

ఈమధ్య బాలయ్య కానీ బాలయ్య ఫ్యాన్స్ కానీ మెగా కుటుంబాన్ని ఏమి అనలేదు , అయితే ఆమధ్య బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ కామెంట్ చేసాడు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ బాలయ్యపై పలు విమర్శలు చేసాడు కూడా . కానీ ఇంతలో ఏమయ్యిందో ఏంటో కానీ బాలయ్య ని టార్గెట్ చేసాడు నాగబాబు . అయితే మరీ దారుణంగా బాలయ్య ఎవరో తెలియదని అనడం , బాలయ్య పెద్ద కమెడియన్ అనడం బాలయ్య చనిపోయి చాలా కాలం అయ్యింది అనడం ఖచ్చితంగా కావాలని బాలయ్య ని , బాలయ్య ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాడు నాగబాబు . బాలయ్య కు తిక్కరేగితే ఇంకా దారుణంగా ఉతికి ఆరేస్తాడు పాపం నాగబాబు ని .

- Advertisement -

English Title: Nagababu insults balakrishna once again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All