Homeటాప్ స్టోరీస్అవును మేము విడిపోతున్నాం.. నాగ చైతన్య, సమంత సంచలన ప్రకటన..!

అవును మేము విడిపోతున్నాం.. నాగ చైతన్య, సమంత సంచలన ప్రకటన..!

Naga Chaitanya Samantha Clarifies Their Breakup

అక్కినేని నాగ చైతన్య, సమంతలు విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ చైతన్య, సమంత తాము విడిపోతున్నామని ప్రకటించారు. చై.. నేను ఎవరి దారి వారు చూసుకుంటున్నాం.. 10 ఏళ్ల మా స్నేహం ఎప్పటికి స్పెషల్ గానే ఉంటుంది. దయచేసి ఫ్యాన్స్, వెల్ విషర్స్, మీడియా ఈ డిఫికల్ట్ టైం లో తమకు ప్రైవసీ ఇస్తారని కోరుతున్నాం అని సమంత, చైతన్య ఒకే పోస్ట్ ను ఇద్దరు తమ సోషల్ మీడియాలో పెట్టారు.

- Advertisement -

నాగ చైతన్య, సమంత ఏమాయ చేసావె సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా నుండి ఇద్దరు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 2017 అక్టోబర్ 7న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ సమంత సినిమాలు చేస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత చైతన్య తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చైతు కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. నాగ్ చైతన్య, సమంత విడిపోవడం వారి ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All